ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న హైదరాబాదీ అరెస్ట్. దేశంలో ఉగ్రదాడులకు కుట్ర చేస్తున్న ముగ్గురిని గుజరాత్ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది. దాడులు చేసేందుకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని ఆ రాష్ట్రంలో టోల్ ప్లాజా సమీపంలో అరెస్ట్ చేశారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు.పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ ఉండటం నగరంలో కలకలం రేపుతోంది.
Post Views: 14








