గోల్డెన్ న్యూస్ /పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జగ్గారం గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ ఢీ కొట్టిన బస్సు ఈ ఘటనలో వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన పోనుగుటి సమ్మయ్య కు (57) తీవ్ర గాయాలు క్షతగాత్రుడిని మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలి
యాల్సి ఉంది.
Post Views: 45









