జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ డివిజన్లలో ఫలించిన మంత్రుల ప్రచార వ్యూహం

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు ఫలించిన మంత్రుల ప్రచార వ్యూహం దూసుకుపోతున్న కాంగ్రెస్.

రహమత్‌నగర్‌లో పూర్తి మెజారిటీ తెచ్చి పెట్టిన మంత్రి పొంగులేటి..

వెంగళరావునగర్‌లో ఓట్లు రాబట్టిన తుమ్మల, వాకిటి శ్రీహరి, వెంగళరావునగర్‌లో కమ్మ సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో తుమ్మల కీలక పాత్ర..

షేక్‌పేటలో అంతంత మాత్రమే ప్రభావం చూపించిన మంత్రులు కొండా సురేఖ, వివేక్..

ఎర్రగడ్డలో మెజారిటీ చూపించిన మంత్రి రాజనర్సింహ..

యూసుఫ్‌గూడలో మెజారిటీ సాధించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram