ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం: కేటీఆర్

ప్రతిపక్ష పాత్ర బలంగా పోషిస్తాం: కేటీఆర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్కి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

Facebook
WhatsApp
Twitter
Telegram