లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో 1,604 కేసులు పరిష్కారమయ్యాయి…

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం  : కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం అయ్యిందని. నేటి స్పెషల్ లోక్ అదాలత్  జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కాదగిన కేసులను కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram