రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

 

తెలంగాణ: రాష్ట్ర కేబినెట్ రేపు కీలక భేటీ కానుంది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, హైకోర్టు ఇచ్చిన గడువుపై ప్రధానంగా చర్చించనుంది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పార్టీపరంగా జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయంపై మంత్రుల అభిప్రాయాలను తీసుకోనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram