లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

రూ.1లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ :  సికింద్రాబాద్ తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న  సర్వేయర్ రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు పట్టుబడ్డారు సర్వేయర్ కిరణ్, అతని సహచరుడు భాస్కర్ ఇద్దరు ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram