మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

మరో ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం

నేడు (బుధవారం) ఉదయం ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది.

⇒ అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరు నుంచి ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.

⇒ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా దీన్ని ధ్రువీకరించారు. 

⇒మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. 

⇒ నిన్న మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram