దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా: రేవంత్‌రెడ్డి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం సరఫరా: రేవంత్‌రెడ్డి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషీకి వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేస్తేనే..

సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందన్న సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలాగే కేంద్రం కూడా దేశవ్యాప్తంగా..

సన్న బియ్యం పంపిణీ అంశాన్ని పరిశీలించాలని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

అవసరమైతే అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాలని కోరిన సీఎం

పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా..

సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకుంటామన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram