దుప్పి మాంసం పట్టివేత

గోల్డెన్ న్యూస్ /అశ్వాపురం : దుప్పి మాంసాన్ని ఫారెస్టు అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో దుప్పి మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన విశ్వసనీయ  సమాచారంతో. అటవీ అధికారులు అక్కడికి చేరుకుని అనుమానిత ఓ ఇంటిపై దాడి చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే సమాచారం ఇచ్చిన వ్యక్తిపై విక్రయదారులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram