గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : మోస్ట్ వాంటెడ్ ఉప్పల సతీష్ పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసులు సతీష్‌ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. 25 కోట్ల రూపాయల మోసం కేసులో ఉప్పల సతీష్‌ను ఈ రోజు (శనివారం) సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు. సతీష్‌ను గత నెల 23వ తేదీనే టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీకాంత్ బృందం అరెస్ట్ చేసింది. అయితే, అరెస్ట్ అనంతరం ఎస్సై శ్రీకాంత్ గౌడ్ సతీష్‌ను తప్పించాడని సమాచారం. శ్రీకాంత్.. సతీష్ నుంచి రెండు కోట్ల రూపాయలు తీసుకుని తప్పించాడన్న ఆరోపణలు ఉన్నాయి.
Post Views: 63








