గోల్డెన్ న్యూస్/ కరకగూడెం : పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదివారం మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రేగళ్ల పంచాయతీలో పడిగాపురం గ్రామంలో నందు సిసి రోడ్డు ప్రారంభోత్సవం అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున అందరూ మండల స్థాయి అధికారులు, ప్రింట్ & ఎలెక్ట్రానిక్ మీడియా వారు అందరూ సకాలంలో హాజరుకావాలని కరకగూడెం ఎంపీడీవో కుమార్ తెలిపారు.
Post Views: 111








