నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ

ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించేందుకు వస్తున్న రాహుల్ గాంధీ

 

ఈరోజు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, 7 గంటల వరకు ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్లో రాహుల్ బస

 

అక్కడినుండి ఉప్పల్ స్టేడియంకు చేరుకుని మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించి తిరిగి ఢిల్లీ వెళ్లనున్న రాహుల్ గాంధీ

Facebook
WhatsApp
Twitter
Telegram