పశ్చిమబెంగాల్‌లోని పశ్చిమ్ మేదినీపుర్ జిల్లా ధాయ్‌ఖండ్ గ్రామానికి చెందిన ఈయన పేరు గోలమ్ నబీఖాన్. దినకూలీగా పనిచేస్తున్న నబీ ఇల్లు గతంలో శీలావతి నది వరదల్లో కొట్టుకుపోగా, కుమార్తె ఇంటి పక్కన చిన్న వాటాలో ఉంటున్నారు. పాత ఇంటి విద్యుత్తు మీటరును ఆ వాటాకు బిగించారు విద్యుత్తు అధికారులను కలిసి ఒక బల్బు, ఒక ఫ్యాను మాత్రమే ఉన్న తన ఇంటికి ఇంత బిల్లు రావడమేంటని అడిగినా.. ముందు ఆ మొత్తం కట్టి తర్వాత మాట్లాడమని అంటున్నారు. కాగా, 2010 నుంచి నబీ ఎటువంటి విద్యుత్తు బిల్లులు కట్టలే పలుమార్లు కనెక్షను తొలగించినా మళ్లీ వైర్లు పెట్టుకొన్నట్లు మేదినీపుర్ విద్యుత్తు అధికారి ఒకరు తెలిపారు.
Post Views: 38









