అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీఆర్‌ఎస్‌

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా సమావేశాల బహిష్కరించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రవు తెలిపారు.

రేపు తెలంగాణ భవన్‌లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిపిన హరీశ్‌ రావు

శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్రావు నిరసన తెలిపారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

Facebook
WhatsApp
Twitter
Telegram