తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ సభ్యులుగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కమిటీలో సభ్యులుగా కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు..ప్రభుత్వం కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేస్తూ జలశక్తి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Post Views: 258









