ఉపాధ్యాయ సంఘాల నేతల డిమాండ్
గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / (TET) నుంచి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమళ్ళ గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల పిలుపుమేరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు TET తప్పనిసరి అర్హత నుంచి మినహాయించాలని .. AI JACTO ఉపాధ్యాయ సంఘాల పిలుపుమేరకు కరకగూడెం చిరుమళ్ళ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది.
Demands:
1.TET నుండి in service ఉపాధ్యాయులకు మినహాయింపు
2.CPS రద్దు
3.NEP 2020 రద్దు చేయాలి
4. ఉపాధ్యాయ MLC ఎన్నికలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలి. Ect
ఈ కార్యక్రమంలో కరకగూడెం కాంప్లెక్స్ పే సెంటర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ. తాటి రామచంద్ర రావు గారు LFL ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.సరోజిని గారు, సీనియర్ ఉపాధ్యాయులు పి. గంగరాజు గారు , భూక్యా. శేఖర్ గారు, యాలం. సాయన్న గారు , తాటి జనార్దన్ గారు , భూక్య శ్రీనివాసరావు గారు, ఈ సతీష్ k.వెంకటేశ్వర్లు, పి. వెంకటేశ్వర్లు. బి. రవీందర్, బి. సత్యనారాయణ డి.భీమ్ సింగ్ ,టీ . అశోక్, డి.నాగేశ్వరరావు, j.బాలాజీ, మరియు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు









