మందలించినందుకు యజమానికే చుక్కలు చూపించాడు

తన భార్యను యజమాని తిట్టాడని కక్ష పెంచుకున్న ఓ ఉద్యోగి.. తాను పనిచేసే సంస్థను ముప్పతిప్పలు పెట్టాడు.

సరిగా పనిచేయడం లేదనో చెప్పిన మాట వినడం లేదనో తమ వద్ద పని చేసే సిబ్బందిని యజమానులు అప్పుడప్పుడూ తిడుతుండటం చూస్తుంటాం. తన భార్యను యజమాని తిట్టాడని కక్ష పెంచుకున్న ఓ ఉద్యోగి.. తాను పనిచేసే సంస్థను ముప్పతిప్పలు పెట్టాడు. ఏకంగా యజమాని షాపు నుంచి రూ.7 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లాడు. తరువాత అతడు పోలీసులకు ఎలా చిక్కాడు?

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram