కేసీఆర్ ఇంటిగోడకు నోటీసులు అంటించిన సిట్ అధికారులు

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి నందినగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు, ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫామ్‌హౌజ్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ అధికారులు తిరస్కరించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram