ఈనెల 21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు

రుతువుల మార్పిడితో కురిసే అవకాశం.

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్‌/ రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

 

Facebook
WhatsApp
Twitter
Telegram