బీ.ఆర్.ఎస్. క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / నిన్న (శనివారం) గజ్వేల్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేేే కాంప్ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు అత్యంత పాశావికంగా నిర్లజ్జగా దాడి చేశారు. కాంగ్రెస్  పాలనలో ప్రజల ఆస్తులు, మానాప్రాణాలకు కుడా రక్షణ లేకుండా పోయింది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ శాఖను తన దగ్గర పెట్టుకొని ఇలాంటి దాడులు చేయిస్తున్నాడు ప్రజా పాలన అంటూ రాష్ట్రాన్ని గుండాలా రాజ్యం గా మార్చిన ఇలాంటి నీచమైన సంస్కృతిని దాడిని ఖండిస్తూ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రావుల సోమయ్య గారు, బుడగం రాము, కొమరం రాంబాబు, రేగా సత్యనారాయణ, పాయం కృష్ణ,అత్తె ముకుందరావు,అత్తె సత్యనారాయణ, చెన్నోజు రాజేశ్వరరావు, పసునూరి అంజయ్య మొగిలిపువ్వు వెంకన్న, అంత్తె రమేష్, నిట్ట ఏడుకొండలు గోగ్గలి నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram