గోల్డెన్ న్యూస్ / కరకగూడెం/ కరకగూడెం మండలం తహసిల్దారుగా సూర్య ప్రకాష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయం సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యాలయ ఉద్యోగులు ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండాలని, పారదర్శకమైన వేగవంతమైన సేవలు అందించడమే న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సకాలంలో అందే విధంగా తన వంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Post Views: 13









