గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ / విజయవాడలో టికెట్ తీసుకోవాలని అడిగినందుకు కండక్టర్ చెంప పగలగొట్టింది ఓ మహిళ. విజయవాడ నుంచి విసన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు బస్సు ఎక్కారు. ఆ తర్వాత కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరడంతో.. మూడు ఆధార్ కార్డులు చూపించి రెండు టికెట్లు ఇవ్వాలని మహిళలు అడిగారు. అక్కడ వివాదం మొదలైంది.. ఆ మహిళ కండక్టర్ చెంపపై కొట్టారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది.
Post Views: 41









