హర్మూజ్ వద్ద కాల్పులపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్.. 

హర్మూజ్ వద్ద కాల్పులపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్..

 

హర్మూజ్ వద్ద 2 భారతీయ నౌకలపై కాల్పులు జరిపిన ఇరాన్ కోస్ట్‌గార్డ్..

 

వాణిజ్య నౌకయానం, నావికుల భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామన్న భారత్..

 

కాల్పులపై తమ ఆందోళనను తెలియజేయాలని ఇరాన్ రాయబారిని కోరిన భారత్..

 

హర్మూజ్‌ను దాటే సురక్షిత మార్గాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలన్న భారత్..

 

భారత్ అభిప్రాయాలను ఇరాన్‌కు తెలియజేస్తానన్న ఆ దేశ రాయాబారి.

Facebook
WhatsApp
Twitter
Telegram