రేపు NEET UG అడ్మిట్ కార్డులను రేపు రిలీజ్ చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది. ఉదయం 10 గంటలకు అందరికీ అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. మరోవైపు పరీక్ష కేంద్రంలో వెరిఫికేషన్ సాఫీగా సాగేందుకు ఆధార్ బయోమెట్రిక్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. మే 3వ తేదీన దేశంలోని 552 సిటీలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఎగ్జామ్ జరగనుంది.
Post Views: 27









