ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ ఆర్‌బీ చౌదరి దుర్మరణం.
ఉదయ్‌పూర్ రోడ్డు ప్రమాదంలో ఆర్‌బీ చౌదరి మృతి. పలు భాషల్లో 90కి పైగా చిత్రాలు నిర్మించిన ఆర్‌బీ చౌదరి. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ అధినేత ఆర్‌బీ చౌదరి. తెలుగులో రాజా, సూర్యవంశం, సుస్వాగతం చిత్రాలు నిర్మించిన ఆర్‌బీ చౌదరి.
Post Views: 331








