యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్నిప్రమాదం

పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. ప్లాంట్ ఆవరణలో దట్టంగా అలుముకున్న పొగ

 

కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం.. ప్రధాన యంత్రాలకు తప్పిన ముప్పు.

Facebook
WhatsApp
Twitter
Telegram