గోల్డెన్ న్యూస్ /కరకగూడెం / ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో-భాగంగా సోమవారం కరకగూడెం పోలీసు, మండల పరిషత్, విద్యాశాఖల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కరకగూడెం ఎంపీడీవో దేవర వర కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పివీ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇగ్బాల్ హుస్సేన్స,సమత్ భట్టుపల్లి ర్పంచ్ కొమరం సత్యనారాయణ, సత్యనారాయణ, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచులు, అధికారులు కానక పోలీసులు పాల్గొన్నారు.
Post Views: 576








