ముంబయి – హైదరాబాద్‌ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్

ముంబయి – హైదరాబాద్‌ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై బిగ్ అప్‌డేట్

 

కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబయికి ప్రయాణం..671 కి.మీ పొడవైన హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు సిద్ధమైన డీపీఆర్‌

 

మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సాగనున్న ట్రాక్

తెలంగాణలో 3 స్టేషన్లు..

 

హైదరాబాద్ (కోకాపేట), వికారాబాద్‌ తో పాటు తాజాగా చేరిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్

 

మొత్తం 12 స్టేషన్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ప్రాజెక్టు

 

మహారాష్ట్రలో 35 కిమీ భూగర్భ మార్గం..

 

ఒకేసారి 1,215 మంది ప్రయాణించేలా 16 బోగీలతో నడవనున్న సూపర్ ఫాస్ట్ రైళ్లు

Facebook
WhatsApp
Twitter
Telegram