పెద్దపల్లిలో అగ్నిప్రమాదం

పెద్దపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షల ధాన్యం బుగ్గిపాలు

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామంలో వరి కొయ్యలకు పెట్టిన నిప్పు గాలికి ఎగసిపడి, చేతికొచ్చిన ధాన్యం కుప్పలకు అంటుకుంది.

 

ఈ ప్రమాదంలో నలుగురు రైతులకు చెందిన సీడ్ వడ్లు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 20 లక్షల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

 

రైతులు వెంటనే ట్రాక్టర్లతో నీటిని తెచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది..

Facebook
WhatsApp
Twitter
Telegram