ఇంధనం పొదుపు..సైకిల్‌పై సీఎం సతీమణి

ఇంధనం పొదుపు..సైకిల్‌పై సీఎం సతీమణి

 

ఇంధనం పొదుపుగా వాడాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడణవీస్ ఆచరణలో పెట్టారు.పెట్రోల్,డీజిల్ ఆదా చేయడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం సైకిల్ తొక్కడం ప్రారంభించారు.5-7 కిలోమీటర్ల పరిధిలోని పనులన్నింటికీ సైకిల్‌‌పైనే వెళ్తున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram