లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేష్, విహిత్ రెడ్డి

గోల్డెన్ న్యూస్/కరీంనగర్ / కరీంనగర్ సైదాపూర్ మండల సర్వేయర్ ఏకలదేవి కుమారస్వామి భూసర్వే కోసం రూ.25 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేష్, విహిత్ రెడ్డి ద్వారా డబ్బు తీసుకున్నట్లు గుర్తించి,చివరి రూ.10 వేలు తీసుకుంటుండగా ముగ్గురినీ పట్టుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram