పొలంలోనే వరి కొయ్యలు కాల్చిన రైతుకు 5000 రూపాయల జరిమానా

జగిత్యాల జిల్లాలో పొలంలోనే వరి కొయ్యలు కాల్చిన రైతుకు 5000 రూపాయల జరిమానా

గోల్డెన్ న్యూస్ /కథలపూర్ / జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల పరిధిలోని రాజారాంతండా గ్రామానికి చెందిన భూక్య నంద్యా నాయక్  గ్రామ శివారులోని తన పొలం లోని వరి కొయ్యలకు నిప్పంటించినందుకు  రైతుకు గ్రామ కార్యదర్శి రూ. 5000 జరిమానా విధించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram