ప్రపంచ బ్యాంక్లో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రముఖ ఆర్థిక వేత్త నీల్ కాంత్ మిశ్రాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈడీగా కొనసాగుతున్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గరిష్ఠంగా మూడేళ్లు లేదా.. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
Post Views: 24








