ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ..
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం/ పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం వంటి ప్రాంతాలలోఆదివారం తెల్లవారుజామున సరిగ్గా రాత్రి 2:26 గంటలకు (IST) ఈ ప్రకంపనలు వచ్చాయి. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించడంతో, జనం భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదని,రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. అధికారులు ప్రకటించారు.
Post Views: 428








