మణుగూరు సుందరయ్య నగర్ ముంపు ప్రాంతాల్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ అంకిత్.
గోల్డెన్ న్యూస్ / మణుగూరు / రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఓసి సమీప ప్రాంతం నుండి సుందరయ్య నగర్ కు వచ్చే వరద ముంపు ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట , మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్, తహసిల్దార్ అద్దంకి నరేష్, డిఇ రమేష్ గురువారం పరిశీలించారు.
Post Views: 13








