రూ.7 కోట్ల విలువైన 7.118 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత..
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ / వియత్నాం నుంచి బ్యాంకాక్ మార్గంగా శంషాబాద్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడి వద్ద ఈ మాదకద్రవ్యాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. అనుమానాస్పదంగా కనిపించిన సామానును క్షుణ్ణంగా పరిశీలించగా, అందులో హైడ్రోపోనిక్ గంజాయి దాచిపెట్టినట్లు బయటపడింది.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.వియత్నం వయా బ్యాంకాక్ నుండి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద డ్రగ్స్ సీజ్
Post Views: 192








