సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా రైతంగానికి అందించాలి

అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం /కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చలో మణుగూరు కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కరకగూడెం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్య,బుడగం రాము,రేగా సత్యనారయణ,కొమరం రాంబాబు,కొమరం సత్యనారయణ,రావుల కనకయ్య,అత్తె సత్యనారయణ,మలకం వెంకటేశ్వర్లు,గుడ్ల రంజిత్ కుమార్,పాయం క్రిష్ణ,దాసరి సాంబయ్య,చిట్టిమల్ల ప్రవీణ్,బందు సతీష్ ముందస్తు అరెస్ట్ చేసిన కరకగూడెం పోలీసులు.అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని,జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చేదాకా పోరాటం ఆగే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram