ఆర్టీసీ బస్సు, కారు ఢీ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరకగూడెం వైపు నుండి మణుగూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు, మణుగూరు వైపు నుండి  కరకగూడెం వైపు వస్తున్న కారు, రాళ్లవాగు వద్ద ఎదురుగా ఢీకొన్నాయి.ఈ యాక్సిడెంట్లు అంతా క్షేమంగా  ఉన్నట్లు సమాచారం. కరకగూడెం ఎస్సై పివి నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికిగా కారణాలను పరిశీలిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram