పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు

పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు

 

ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు….

 

జి కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద తారకరామ కాలువలో పల్టీ కొట్టిన ఇబ్రహీంపట్నం కు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు

 

విద్యార్థులు బయటకు తీస్తున్న స్థానికులు, రైతులు

 

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది….

Facebook
WhatsApp
Twitter
Telegram