ఆదివాసి రాజ్యాంగ హక్కులు, సంస్కృతి రక్షించుకోవాలి

ఆదివాసీ రాజ్యాంగ హక్కులు,సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి కరకగూడెం మండల 

 

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం / ఆదివారం రోజున కరకగూడెం మండల స్థాయిలో ఆదివాసి రాజ్యాంగ హక్కులు మరియు సమన్వయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గొగ్గల కృష్ణ అధ్యక్షతన చిరుమల్ల గ్రామంలో జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా

మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ చందా లింగయ్య దొర తో పాటు ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షులు గొగ్గల ఆర్కే దొర ప్రధాన కార్యదర్శి కొమరం శ్రీను హాజరైనారు వారు మాట్లాడుతూ ఆదివాసి రాజ్యాంగ హక్కులు మరియు సంస్కృతి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఆదివాసీ ప్రాంతాలలో భూ బదలాయింపు నిషేధ చట్టం తొలగించాలని గిరిజ నేతరులు సుమారుగా 1700 వందల మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు దీనితోపాటు 5 వ షెడ్యూల్ ఆదివాసి ప్రాంతం తొలగించి గిరిజ నేతరులకు భూములతో పాటు రాజకీయంగా సర్పంచులు మరియు ఎమ్మెల్యేలు స్థానాల వరకు గిరిజనేతరులకు కావాలని మరొక రిట్ పిటిషన్ హై కోర్ట్ మరియు సుప్రీంకోర్టులో దాఖలు చేసి ఉన్నారు దీని వెనక రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల కుట్ర ఉన్నది గతంలో కూడా 1/70 చట్టాన్ని తీసివేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి తొలగించుటకు విఫలమై మరల కోర్టులను ఆశ్రయించుచున్నారు Go Ms నెంబర్ 03 ఆదివాసి నిరుద్యోగ యువతకు కల్పించిన చట్టాన్ని ఎవరు అనగా ఆదివాసి సంఘాలు మరియు ఆదివాసి ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందున సుప్రీంకోర్టు ఆదివాసులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినది

ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకొనుటకు ఆదివాసీలు ఆదివాసి సంఘాలు అది వాసి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆదివాసి సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు ఏకం కావాలి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా మరో పోరాటం చేయాలని పిలుపు ఇవ్వనైనది

 

ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు వివిధ సంఘాల ప్రతినిధులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మహిళలు యువకులు విద్యార్థులు హాజరై సభను విజయవంతం చేసినారు ఈ సభలో మండల స్థాయి సమన్వయ కమిటీని ఎన్నుకోనైనది

 

ఆదివాసి సంఘాలు ప్రతినిధులు

 

జేఏసీ మండల అధ్యక్షులు గొగ్గల కృష్ణ

భద్రాద్రి జిల్లా తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ

ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు. సోలం రామారావు

తుడుందేబ్బ అధ్యక్షులు. కలం సంపత్

పోలేబోయిన.ప్రేమకుమార్

ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం కరకగూడెం మండల అధ్యక్షులు గొగ్గల రవి

చందా. రామకృష్ణ ఆది వాసి సంక్షేమ పరిషత్

తొలేం.రామారావు ఉపాధ్యక్షులు

ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం కారకగూడెం మండల ప్రధాన కార్యదర్శి గొగ్గల సతీష్

కరకగూడెం మండల సర్పంచుల సంఘం

చౌలం కేశవరావు వెంకటాపురం సర్పంచ్ ల. సంఘం అధ్యక్షులు

కల్తీ విజయ్ కుమార్ కన్నాయిగూడెం

పాయం కృష్ణవేణి అనంతారం

కొమరం సత్యనారాయణ సమత్ బట్టుపల్లి

తొలేం. రమేష్ పద్మాపురం

పోలేబోయిన. సుజాత కరకగూడెం

వట్టం.సందీప్ వట్టం వారి గుంపు

కొమరం.సుగుణ చిరు మల్ల

తొలేం.రమాదేవి బట్టిపల్లి

తొలేం.బాలరాజు.తుమ్మలగూడెం

తొలేం.సావిత్రి. చెప్పాలా

ఎల్లబోయిన ముత్తమ్మ గొల్లగూడెం

పోలేబోయిన.రాణి.బర్లగూడెం

కొమరం.విజయ.తాటిగూడెం

బాడిష పార్వతి రేగళ్ల

ఎర్రం పొట్టయ్య కొత్తగూడెం

 

విద్యార్థి విభాగం

 

పోలేబోయిన గణేష్

ఇర్ప నాగకృష్ణ

కొమరం సునీల్

కొమరం సంపత్

గోగ్గల సాంబశివరావు

నాలి రవి

కొమరం సత్యనారాయణ

చందా ఉమామహేశ్వరరావు

కొమరం వెంకటేశ్వర్లు

మోకాళ్ళ పాపారావు

 

పొలిటికల్ విభాగం

 

కొమరం వెంకటేశ్వర్లు

కొమరం కాంతారావు

చర్ప సత్యం

ఈసం స్వామి

చందా నాగేశ్వరరావు

తోలేం నాగేశ్వరరావు

చందా రత్తమ్మ

గొగ్గల నరసయ్య

ఉకే రామనాథం

సోలం బాబు

తొలేం. నరసయ్య

ఎట్టి నరసయ్య

 

అడ్వైజర్ కమిటీ

 

పోలేబోయిన కృష్ణయ్య

మడకం కుమారస్వామి

పోలేబోయిన గంగరాజు

కలం సాంబమూర్తి

మడవి ప్రసాద్

పోలే బోయిన ప్రసాద్

Facebook
WhatsApp
Twitter
Telegram