ఏఐతో ఉద్యోగులకు ఊరట.. వారానికి 3 రోజులే పని: బిల్ గేట్స్..

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఉద్యోగులకు టార్గెట్స్‌, ప‌నిఒత్తిళ్ల‌ నుంచి ఊరట లభించనుందని ప్రముఖ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ తెలిపారు. ఈమేరకు వాట్ నౌ పాడ్‌కాస్ట్‌లో ఇటీవ‌ల గేట్స్ మాట్లాడారు. భ‌విష్య‌త్‌లో మెషీన్స్ సంక్లిష్ట ప‌నుల‌ను కూడా పరిష్కరిస్తాయని, దీంతో వారానికి 3 రోజులే ప‌ని చేసే పరిస్థితులు వస్తాయన్నారు. అయితే ఏఐ వాడే క్ర‌మంలో అప్ర‌మ‌త్తంగా, నైతిక‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram