2 ట్రాక్టర్ల ఇసుక లోడును స్వాధీన పరుచుకున్న తాలూకా సీ.ఐ శివ గంగాధర్ రెడ్డి.

అనంతపురం జిల్లా,తాడిపత్రి మండలం, సజ్జలదిన్నె గ్రామము, ఆలూరు క్రాస్ వద్ద ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా పెన్నానది నుండి సహజవనరులైన ఇసుకను దొంగలించి,ఎక్కువ ధరలకు అమ్ముతున్న 2 ట్రాక్టర్ల ఇసుక లోడును అదుపులోనికి తీసుకొని సదరు ట్రాక్టర్ లను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసిన తాలూకా సీ.ఐ శివ గంగాధర్ రెడ్డి.

Facebook
WhatsApp
Twitter
Telegram