– పోలీసుల పిల్లల కోసం ప్రత్యేక స్కూళ్లు..
– హోంగార్డు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం..
హోంగార్డ్‌లకు రోజువారీ జీతం రూ.921 నుంచి రూ.1000కి, విక్లీ పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200 పెంచుతున్నాము
అలాగే పోలీసుల పిల్లల చదువుల కోసం డీజీపీ నుండి హోంగార్డు పిల్లల వరకు ఒకే స్కూల్లో చదువుకునే లాగా ప్రత్యేక స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని – సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Post Views: 53









