తిరుపతి ఘటన స్థలానికి సీఎం చంద్రబాబు కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్. సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని అధికారులపై సీఎం ఆగ్రహం.
గతంలో లాగానే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ ఈవో శ్యామల రావు.ఎవరో చేశాడని నువ్వు అలానే చేస్తావా..నీకంటూ కొత్త ఆలోచనలు రావాలి అంటూ ఈవోను సూచించారు.టెక్నాలజీని ఎందుకు వాడు కోలేదని ఈవోను ప్రశ్నించిన సీఎం చంద్రబాబు..
Post Views: 29