గోల్డెన్ న్యూస్ / హనుమకొండ :విద్యార్థి చెయ్యి విరిగేలా కొట్టిన హాస్టల్ వార్డెన్.శుక్రవారం సంఘటన జరగగా, మూడు రోజులైనా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వార్డెన్ అర్చన.హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకాజీ కాలనీలో ఒకే కాంపౌండ్ లో ఎస్సీ వెల్ఫెర్ కి చెందిన రెండు హాస్టల్స్ ఉన్నాయి ఒక హాస్టల్ నుండి విద్యార్థి పక్క హాస్టల్ లోకి వెళ్లడంతో దారుణంగా కొట్టిన వార్డెన్ సదానందం .హాస్టల్ వార్డెన్ దాడిలో విద్యార్థి చేయి ఫ్యాక్చర్.సంఘటన జరిగి నాలుగు రోజులైనా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వార్డెన్ అర్చన విషయం తల్లిదండ్రులకు చెప్పొద్దంటూ విద్యార్థులకు బెదిరింపు ఇద్దరి వార్డెన్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్..
Post Views: 19