పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ 

గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ :పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ

ఇటీవల పెంచిన హైదరాబాద్ మెట్రో చార్జీలను 10% తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మెట్రో సంస్థ

తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుండి అమలులోకి రానున్నట్టు ప్రకటించిన మెట్రో రైలు సంస్థ

Facebook
WhatsApp
Twitter
Telegram