గోల్డెన్ న్యూస్ /నిర్మల్ : పాత ఎల్లాపూర్ నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్ఐ అమానవీయంగా ప్రవర్తించారు. భూ సమస్య చెప్పుకుందామని వెళ్లిన ఓ వృద్ధ రైతును బయటికి గెంటివేశారు. లైన్లో రాకుండా కాస్త ముందుకు వెళ్లాడని లాగేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఓ హృదయ విదారక ఘటన వీడియో సోషల్ హల్ చల్ చేస్తుంది. సమస్యను చెప్పుకోడానికి వచ్చిన ఓ వృద్ధ రైతు పోలీస్ అధికారి అత్యంత కర్కశంగా రైతు చొక్కా పట్టుకుని ఈడ్చిక పోయిన దృశ్యం ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచేలా చేసింది..
Post Views: 43