రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి. మరొకరికి గాయాలు

కూసుమంచి హైవే లో రోడ్డు ప్రమాదం..

ఒకరు మృతి, మరొకరికి గాయాలు. 

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : కూసుమంచి మండల కేంద్ర సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై బైకును ఢీకొన్న డీసీఎం వాహనం.

ఖమ్మం నగరానికి చెందిన వారుగా గుర్తింపు. క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, స్థానికులు..

Facebook
WhatsApp
Twitter
Telegram