గోల్డెన్ న్యూస్/ ములుగు : తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన యువకుడు జంపన్న వాగులో గల్లంతయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా కి చెందిన వ్యక్తి గల్లంతు.స్నేహితులతో మేడారం వచ్చిన యువకుడు. వాగులో గల్లంతయిన వ్యక్తి కోసం వెతుకుతున్న పోలీసులు.
Post Views: 46









